Suresh Raina Great Step For Underprivileged Kids's Cricket Future In Jammu And Kashmir || Oneindia

Oneindia Telugu 2020-08-27

Views 433

Suresh Raina has come forward to promote cricket in Jammu and Kashmir, providing opportunities to the underprivileged children in the union territory.
#SureshRainaRetirement
#SureshRainaToPromoteCricketInJammuAndKashmir
#unionterritory
#MSDhoniRetirement
#Cricket
#Cricketopportunitiesunderprivilegedkids
#MahendraSinghDhoni
#IPL2020
#ChennaiSuperKings

టీమిండియా వెటరన్ బ్యాట్స్‌మన్‌ సురేష్ రైనా ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెగెలిసిందే. ఇక రైనా తన జీవితంలో రెండవ ఇన్నింగ్స్ కోసం మంచి ప్రణాళికలతో సిద్ధంగా ఉన్నాడు. ఇందులో భాగంగా జమ్ము కశ్మీర్‌లోని నిరుపేద చిన్నారులు క్రికెట్లో రాణించేందుకు సహాయం చేస్తానని, వారికి సరైన శిక్షణ ఇచ్చి జాతీయ స్థాయికి ఆడేలా ప్రోత్సహిస్తానని ఓ ప్రతిపాదన లేఖను జమ్ము కశ్మీర్‌ డీజీపీ దిల్బాగ్‌ సింగ్‌, ఎస్‌ఎస్‌పీ అనంత్‌నాగ్‌ సందీప్‌ చౌదరీకి పంపించాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS