Final year college examinations must be held this year but states can ask for the dates to be deferred beyond September 30 if they wanted to because of the coronavirus crisis, the Supreme Court said today. "State cannot promote students without final year examinations," the top court asserted.
#Supremecourt
#Ugc
#Universitygrantscommission
#Students
#Finalyearexams
#Finalsemesterexams
#Exams
ఫైనలియర్ చదువుతున్న విద్యార్థులకు తప్పనిసరిగా పరీక్షలు నిర్వహించాలని సుప్రీం కోర్టు తీర్పునిచ్చిది. ఈమేరకు యూజీసీ జారీ చేసిన మార్గదర్శకాలు సరైనవేనని న్యాయస్థానం తెలిపింది. కానీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్ట్ ప్రకారం.. కరోనా నేపథ్యంలో పరీక్షలను వాయిదా వేసే అధికారం రాష్ట్రాలకు ఉందని పేర్కొంది. కరోనా తీవ్రత ఎక్కువగా ఉండి.. సెప్టెంబర్ 30 తర్వాతి తేదీకి పరీక్షలు వాయిదా వేయాలని భావిస్తే.. కొత్త పరీక్ష తేదీ కోసం రాష్ట్రాలు యూజీసీ సంప్రదించాలని సూచించింది