IPL 2020 UPDATES : Chennai super kings, Reason behind suresh rain returning back to India from uae.
#SureshRaina
#Chennaisuperkings
#Ipl2020
#Ipl2020updates
#Uae
#Msdhoni
#India
అయితే ఓవైపు కరోనా భయం.. మరోవైపు దగ్గరి బంధువు దారుణ హత్యకు గురవడంతో కొంత మానసిక సంఘర్షణ కి గురై.. రైనా ఐపీఎల్ నుంచి వైదొలిగినట్లు తెలుస్తోంది. రైనా మామ (మేనత్త భర్త) అశోక్ కుమార్ దారుణ హత్యకు గురైనట్లు తెలిసింది. దోపిడీ దొంగల దాడిలో అశోక్ ప్రాణాలు కోల్పోగా నలుగురు కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడినట్లు వార్త వెలుగు లోకి వచ్చింది.