#Watch Sai Pallavi @FMGE exam డాక్టర్ కానున్న హైబ్రిడ్ పిల్ల సాయి పల్లవి !

Oneindia Telugu 2020-09-02

Views 4

Video Credit: @SaiPallavi__DHF / Twitter Page

Sai pallavi wrote FMGE exam Yesterday at MAM college, Trichy. Sai Pallavi appeared for Foreign Medical Graduate Examination (FMGE). Sai pallavi finished her medicine in foreign country.

#Saipallavi
#malar
#SaipallaviFMGEexam
#ForeignMedicalGraduateExamination
#Saipallavimedicine
#Premam
#Fidaa
#Saipallavimovies
#సాయి పల్లవి

దక్షిణాదిలో ఇటీవల కాలంలో అత్యంత ప్రతిభను చాటుతున్న యువ హీరోయిన్లలో సాయి పల్లవి ఒకరు. ఎన్ని సినిమాలు చేశామనే లెక్క కాకుండా ఎన్ని మంచి చిత్రాల్లో నటించామనే లక్ష్యంతో విభిన్నమైన చిత్రాల్లో నటిస్తూ మెప్పిస్తున్నారు. అయితే నటనతోపాటు

మెడిసిన్ విద్యార్థిగా సాయి పల్లవి రెండు పడవల మీద ప్రయాణం చేయడం తెలిసిందే. విదేశాల్లో వైద్య విద్యను పూర్తి చేసిన సాయి పల్లవి ఇటీవల నేషనల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్ నిర్వహించే ఫారీన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ (ఎఫ్ఎమ్‌జీఈ) పరీక్షకు హాజరయ్యారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS