Kangana Ranaut : ఆ స్టార్ హీరోలు కొకైన్ బానిసలు అని పుకారు ఉంది | Bollywood || Oneindia Telugu

Oneindia Telugu 2020-09-03

Views 2.1K

Kangana Ranaut sensational tweet on bollywood star hero's.
#Bollywood
#KanganaRanaut
#RanbirKapoor
#RanveerSingh
#VickyKaushal
#Mumbai
#Ayanmukerji
రణ్‌వీర్ సింగ్, రణ్‌బీర్ కపూర్, అయాన్ ముఖర్జీ, విక్కీ కౌశల్ డ్రగ్స్ తీసుకుంటున్నట్లు బాలీవుడ్ మొత్తానికి తెలుసని, కొకైన్ బానిసలు అని ముద్రపడిన ఆ నలుగురూ డ్రగ్స్ టెస్ట్ చేయించుకోవాలని కోరింది కంగనా. డ్రగ్ టెస్ట్ చేయించుకుని వారిపై ఉన్న రూమర్లకు చెక్ పెట్టాలని తాను కోరుతున్నానని పేర్కొంటూ ఆమె ట్వీట్ చేసింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS