IPL 2020 :Virat Kohli was seen middling the ball and looked in ominous touch in a video posted by RCB s official Twitter handle.
#IPL2020
#RoyalChallengersBangalore
#RCB
#ViratKohli
#MumbaiIndians
#ChennaiSuperKings
#CSK
#MSDhoni
#cricket
#teamindia
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 సీజన్ కోసం యూఏఈకి వెళ్లిన అన్ని జట్లు ప్రస్తుతం ప్రాక్టీస్ చేస్తున్నాయి. ఇక ఐపీఎల్ 13వ సీజన్‌కు ఇంకా వారం రోజులే ఉండడంతో జట్లన్నీ ప్రాక్టీస్ ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) కెప్టెన్ విరాట్ కోహ్లీ కఠోర సాధన చేస్తున్నాడు. కోహ్లీ ఆట విషయంలో ఎంతో నిబద్ధతతో ఉంటాడనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టైటిల్ పెట్టాలనే కసితో కోహ్లీ మంచి జోష్ మీద ప్రాక్టీస్ చేస్తున్నాడు.