ఓ వైపు శాంతి చర్చలు జరుపుతూనే మరోవైపు కుట్రలు పన్నుతోంది డ్రాగన్ దేశం. ఇప్పటికే పలుమార్లు ఘర్షణలకు దిగిన చైనా బలగాలు.. ఇప్పుడు మరింత దుందుడుకు వ్యవహరిస్తున్నారు. ఇటీవల గాలిలోకి కాల్పులు కూడా జరిపారు. తాజాగా, మరో కుట్రకు తెరతీసినట్లు భారత సైనిక అధికారులు గుర్తించారు.
#IndiaChinaFaceOff
#chinaindiaborder
#IndianArmy
#IndiavsChina
#RajnathSingh
#IndiaChinaStandOff
#PangongTso
#Pangong
#LAC
#GalwanValley
#Ladakh
#LadakhStandoff
#IndianArmyChief
#MMNaravane
#XiJinping
#PMModi