IPL 2020 : TV ప్రేక్షకుల కోసం BCCI,Star Sports ప్లాన్ హిట్టా ? ఫట్టా? || Oneindia Telugu

Oneindia Telugu 2020-09-20

Views 53

IPL 2020, DC V KXIP: Twitter divided over 'fake' ambience created to give stadium-like feel to live telecast
#Dcvkxip
#DCVSKXIP
#Mivscsk
#Cskvsmi
#Ipl2020
#Bcci
#Ipl

క్రికెట్ అంటే అభిమానుల కేరింతలు , హుషారులు చప్పట్లు ఉండాలి..అవి లేకపోతే ఎంత పెద్ద స్టార్ ఆటగాడు మైదానంలో ఉన్న కూడా టివిలో చూసే అభిమానులకు అంతగా కిక్ ఇవ్వదు..సరిగ్గా బీసీసీఐ కూడా ఇలాగె ఆలోచించినట్లుంది..కరోనా కారణంగా ఖాళి మైదానంలో మ్యాచ్ లు జరుగుతుండటంతో టివీలలో చూసే ప్రేక్షకులకు బొర్ కొట్టకూడదు అని కృత్రిమంగా అభిమానుల సౌండ్ లను సెట్ చేసింది..ఐపీఎల్‌ నిర్వాహకులు టీవీ ప్రేక్షకుల కోసం చేసిన మాయ ఇది

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS