KL Rahul's first century of the 2020 Indian Premier League to propel Kings XI Punjab to a daunting 206 for 3 against Royal Challengers Bangalore on Thursday.
#IPL2020
#KXIPvsRCB
#KLRahul
#KingsXIPunjab
#RoyalChallengersBangalore
#ViratKohli
#MohammedShami
#YuzvendraChahal
#ravibishnoi
#DaleSteyn
#ABdeVilliers
#ChrisGyale
#Cricket
ఐపీఎల్ 2020లో భాగంగా గురువారం రాత్రి రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ భారీ విజయాన్ని నమోదు చేసింది. స్పిన్నర్లు మురుగన్ అశ్విన్ (3/21), రవి బిష్ణోయ్ (3/32).. పేసర్ షెల్డన్ కాట్రెల్ (2/17) అద్భుత ప్రదర్శన చేయడంతో కింగ్స్ పంజాబ్ 97 పరుగుల తేడాతో బెంగళూరుపై గెలుపొందింది.