Here About SP Balasubrahmanyam, Super star Krishna Relation
#RIPSPB
#SPBalasubrahmanyam
#SuperstarKrishna
#RIPSPBalasubrahmanyan
#SPBalasubramaniam
#SPBalasubrahmanyamSongs
#RIPLegend
#IndianCinema
#SPBalasubrahmanyambestSongsever
#MGMHospital
#Chennai
#Spcharan
#Veturi
#ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం
గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం కన్నుమూత సినీ ఇండస్ట్రీని తీవ్ర విషాదంలో ముంచెత్తింది. తన గాత్రంతో కోట్లాది మందిని ఓలలాడించిన ఎస్పీబీ ఇక లేరన్న విషయాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన జీవిత విశేషాలను అభిమానులు,సినీ లోకం మరోసారి గుర్తుచేసుకుంటోంది.