IPL 2020,CSK vs DC : 3 Major Mistakes Done By Chennai Super Kings Against Delhi Capitals

Oneindia Telugu 2020-09-26

Views 242

IPL 2020,CSK vs DC: Delhi Capitals defeated Chennai Super Kings by 44 runs to register their second consecutive win of IPL 2020.Here are the 3 mistakes committed by Chennai Super Kings against Delhi Capitals..
#IPL2020
#CSKvsDC
#AmbatiRyudu
#SureshRaina
#MSDhoni
#ChennaiSuperKings
#DelhiCapitals
#shreyasiyer
#FafduPlessis
#SamCurran
#rishabpanth
#kedarjadav
#prithvishaw
#Cricket

రాజస్థాన్ రాయల్స్ చేతిలో బొక్కబోర్లా పడిన చెన్నై సూపర్ కింగ్స్.. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ చేతులెత్తేసింది. స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక 44 రన్స్ తేడాతో ఓటమిపాలైంది. భారీ లక్ష్యం కాకపోయినా.. ఛేజింగ్‌లో వికెట్లను కాపాడుకోవడంలో విఫలమైన ధోనీసేన.. ఐపీఎల్ 2020లో వరుసగా రెండో ఓటమిని మూటగట్టకుంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS