Actress Deepika Padukone arrived at Narcotics Control Bureau (NCB) SIT office on September 26. On September 25, Rakul Preet Singh was grilled by NCB on the same issue.
#DeepikaPadukone
#RakulPreetSingh
#NCB
#Rheachakraborty
#RanveerSingh
#NarcoticsControlBureau
#SushanthSinghRajput
#Tollywood
#Bollywood
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో భాగంగా బయటపడ్డ బాలీవుడ్ డ్రగ్స్ సంబంధాల కేసులో దీపికా పదుకోన్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విచారణకు హాజరయ్యారు. దక్షిణ ముంబైలోని కొలాబాలో ఎన్సీబీ సిట్ గెస్ట్‌హౌజ్‌కు దీపిక చేరుకొన్నారు