IPL 2020,DC vs SRH Highlights : Hyderabad Defeated Delhi By 15 Runs || Oneindia Telugu

Oneindia Telugu 2020-09-30

Views 1.5K

IPL 2020 : Delhi Capitals have lost their first game of the season. Sunrisers Hyderabad win the first match of the season. SRH defeated DC by 15 runs.
#IPL2020
#DCvsSRH
#RashidKhan
#SRH
#SunrisersHyderabad
#DavidWarner
#JonnyBairstow
#kanewilliamson
#mohammednabi
#DelhiCapitals
#ShreyasIyer
#BhuvaneswarKumar
#cricket
#teamindia


రషీద్ ఖాన్(3/14) రఫ్ఫాడించడంతో ఐపీఎల్ 2020 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బోణీ చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో సమష్టి ప్రదర్శనతో చెలరేగిన ఆరెంజ్ ఆర్మీ 15 పరుగులతో గెలుపొందింది. జట్టులో మార్పులు చేసి బ్యాలెన్సెడ్‌గా బరిలోకి దిగిన డేవిడ్ సేన ఫలితాన్ని రాబట్టి తమ వరుస పరాజయాలకు ముగింపు పలికింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS