#BabriMasjidVerdict: Vinay Katiyar Made Some Comments | Oneindia Telugu

Oneindia Telugu 2020-10-02

Views 248

After CBI special court verdict on babri masjid Case, bajrang dal founder president and former mp Vinay Katiyar Made Some Comments
#BabriMasjidVerdict
#BabriMasjidCase
#UttarPradesh
#VinayKatiyar
#YogiAdityanath
#bajrangdalformermpVinayKatiyar
#RamJanmabhoomi
#LucknowCBICourt
#BJP
#MurliManoharJoshi
#ActorPrakashRaj
#AIMIMchiefAsaduddinOwaisi
#UmaBharti
#AyodhyaRamJanmabhoomi
#AyodhyaRamMandir

అయోధ్యలోని బాబ్రీ మసీదు కూల్చివేతలో బీజేపీ, ఆరెస్సెస్‌, భజరంగ్‌ దళ్‌ నేతల పాత్ర లేదని, ఇందులో ఎలాంటి కుట్రా జరగలేదని సీబీఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పుపై ముస్లిం సంఘాలు మండిపడుతున్నాయి. బాబ్రీ మసీదు కూల్చిందెవరో దేశ ప్రజలంతా చూశారని ఇప్పటికే ముస్లిం సంఘాలు గుర్తుచేస్తున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ కూడా సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ విరుద్ధంగా ఉందని పేర్కొంది.

Share This Video


Download

  
Report form