కొత్త రికార్డ్ సృష్టించిన టాటా ఆల్ట్రోజ్

DriveSpark Telugu 2020-10-03

Views 22

టాటా మోటార్స్ తన ఆల్ట్రోజ్ కారును ఈ ఏడాది జనవరిలో ఆవిష్కరించింది. ఈ కారు ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ సెగ్‌లో ఉంది
దేశీయ మార్కెట్లో అత్యంత ప్రాచుర్యం పొందిన కార్లలో ఇది ఒకటి.

టాటా మోటార్స్ ఈ 9 నెలల్లో 25 వేల యూనిట్లను ఉత్పత్తి చేసింది. ఈ కారు ఉత్పత్తి జనవరిలో ప్రారంభించి కేవలం 9 నెలల్లో ఈ సంఖ్య చేరుకుంది. లాక్డౌన్ సమయంలో ఉత్పత్తి పూర్తిగా నిలిపివేయబడింది. టాటా ఆల్ట్రోజ్ సేఫ్టీ విషయంలో 5 స్టార్ రేటింగ్ కూడా పొందింది. ఇది మారుతి బాలెనో, హ్యుందాయ్ ఐ 20 ఎలైట్, హోండా జాజ్ వంటి వాటికీ పోటీ ఇస్తుంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS