IPL 2020 : Virat Kohli Becomes First Indian Batsman To Score 9,000 Runs in T20S | Oneindia Telugu

Oneindia Telugu 2020-10-06

Views 228

IPL 2020, RCB vs DC: Virat Kohli Becomes First Indian To Reach 9000 T20 Runs. IPL 2020, RCB vs DC: Virat Kohli is placed seventh on the list of all-time top T20 scorers with Chris Gayle leading the chart
#ViratKohli
#Kohli
#RCB
#RoyalchallengersBangalore
#Rcbvsdc
#IplT20
#SureshRaina
#RohitSharma
#Gayle
#Pollard

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు సారథి విరాట్ కోహ్లీ టీ20ల్లో సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఢిల్లీ క్యాపిట్స్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో విరాట్ పది పరుగులు చేయగానే.. టీ20ల్లో 9 వేల రన్స్ మైలురాయిని చేరుకున్నాడు. దీంతో టీ20ల్లో 9 వేల రన్స్ చేసిన తొలి భారత క్రికెటర్‌గా కోహ్లీ అరుదైన రికార్డ్ క్రియేట్ చేశాడు. మొత్తంగా టీ20ల్లో 9 వేల రన్స్ చేసిన ఏడో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. హర్షల్ పటేల్ వేసిన ఐదో ఓవర్ మొదటి బంతికి కోహ్లీ బౌండరీ బాది 9 వేల రన్స్ మార్కును అందుకున్నాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS