Here is the 'Top News Of The Day'...
*Genome editing method development won nobel chemistry prize for 2020
*Negative perceptions of china rising rapidly globally after covid-19 survey reveals
*Biden not interested of next US presidential debate with trump in wake of his condition
*North korean president kim jong un extends support to china to corner us.
#IPL2020
#IndiaChinaFaceOff
#China
#KimJongUn
#DonaldTrump
#NobelPrize2020
#2020NobelPrizeinChemistry
#COVID19
#PMNarendraModi
#CoronavirusVaccine
ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ చైనాకు అన్ని విషయాల్లో మద్దతు ఇస్తానంటూ తెలిపారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు రాసిన లేఖలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. చైనా కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి 71 సంవత్సరాలు అయిన నేపథ్యంలో ఆ పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్న జిన్‌పింగ్‌కు లేఖ రాస్తూ.. కొరియా ప్రజలు, తన పార్టీ, ఎప్పటికీ చైనాకు, చైనా ప్రజలకు మరియు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనాకు అండగా ఉంటుందని నియంత కిమ్ జాంగ్ ఉన్ తెలిపారు.