Ahead of Release From Jail, VK Sasikala's Assets Worth 1,500 Crore seized | Oneindia Telugu

Oneindia Telugu 2020-10-07

Views 5K

Sasikala was sent to prison in February 2017 in an assets case. Now Sasikala's assets worth Rs 2,000 crore Taken by Income Tax department.

#Sasikala
#VKSasikalaAssets
#SasikalaRelease
#IncomeTaxdepartment
#Sasikalainprisonassetscase
#AIADMK
#TamilNadu
#Ilavarasi

దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి వీకే శశికళకు ఆదాయపుపన్ను శాఖ(ఐటీ) భారీ షాకిచ్చింది. రూ. 2వేల కోట్ల విలువైన ఆమె ఆస్తులను బినామీ నిషేధిత చట్టం ప్రకారం అటాచ్ చేస్తున్నట్లు స్పష్టం చేసింది. కొడనాడ్, సిరతవూర్‌లో శశికళ, ఇళవరసి, సుధాకరణ్ పేరిట ఉన్న ఆస్తులను సీజ్ చేసినట్లు వెల్లడించింది. ఆయా ప్రాంతాల్లో బయట ఐటీ శాఖ అధికారులు నోటీసులు అంటించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS