Bigg Boss Telugu 4 update: If sources are to be believed this weekend Amma Rajashekar or Sujatha might be eliminated as they are behind when looked at votes.
#BiggBossTelugu4
#SwatiDixiteliminated
#AmmaRajashekar
#Sujatha
#BiggBossVoting
#WildCardEntry
#MonalGajjar
#Gangavva
#BiggBossHighlights
#AkhilSarthak
#DethadiHarika
#KingNagarjuna
#BiggBossTelugu
#AmmaRajasekhar
#DoubleEliminations
నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్ షో క్రమంగా రక్తికడుతోంది. సాక్షి దీక్షిత్‌లా గేమ్ ఆడితే ప్రేక్షకులు ఎలిమినేట్ చేసేందుకు వెనుకాడరంటూ నాగార్జున ఇచ్చిన వార్నింగ్ బాగా పనిచేసినట్లుంది. అందుకే ఎవరి గేమ్ వారు చాలా తెలివిగా ఆడుతూ ముందుకు కదులుతున్నారు. ఇతర కంటెస్టెంట్స్‌ను ఇరికించే ప్రయత్నం చేస్తూ వారు కూడా సేఫ్ అయ్యేందుకు చూస్తున్నారు.