#Floods: Heavy Rains - Water Logging in Hyderabad భారీ వర్షం.. తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం

Oneindia Telugu 2020-10-14

Views 1

Heavy rains lashed out the Hyderabad city for the past 24 hours .Heavy rains are causing many incidents in the city. So far 30 people and 30 vehicles have been washed away in floods. Downpour led to severe water-logging in parts of Hyderabad. Water gushed into residential areas.
#HyderabadRains
#Floods
#Rainfall
#HeavyRains
#FloodsinTelangana
#RainfalltriggerswaterloggingHyderabad
#APRains
#vehicleswashedawayinfloods
#GHMC
#Telangana
#AndhraPradesh


ఏపీ, తెలంగాణా రాష్ట్రాలను వానలు ముంచేస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. వర్షం దెబ్బకు జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. తెలంగాణ రాష్ట్రంలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల ధాటికి జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS