Eminent Kuchipudi Dancer Shobha Naidu passes away in Hyderabad. Shobha Naidu was among the foremost Kuchipudi dancers of India and an outstanding disciple of the renowned master Vempati Chinna Satyam.
#ShobhaNaidu
#KuchipudiDancerShobhaNaidupassesaway
#RIPShobhaNaidu
#KuchipudiDancer
#ripshobhanaidugaru
#VempatiChinnaSatyam
#ShobhaNaiduforemostKuchipudidancer
#SrinivasaKalyanam
#Telangana
#శోభానాయుడు
ప్రముఖ కూచిపూడి నాట్య కళాకారిణి శోభా నాయుడు(58) కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం(అక్టోబర్ 14) తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. నెల రోజుల క్రితం ఇంట్లో జారిపడటంతో ఆమె తలకు గాయమైంది.అప్పటినుంచి ఆర్థో న్యూరాలజీ సమస్యలతో బాధపడుతున్నారు.