హైదరాబాదులో వరుస అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా జూబ్లీహిల్స్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో శుక్రవారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. అగ్ని ప్రమాదంకు సంబంధించి సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ వెంటనే రంగంలోకి దిగింది. మంటలను అదుపులోకి తీసుకొచ్చింది.
#Annapurnastudios
#BiggBoss
#BiggBosstelugu4
#Hyderabad
#Nagarjuna