Durgam Cheruvu Cable Bridge : Boating, Floating Restaurents Attracting People At Durgam Cheruvu

Oneindia Telugu 2020-10-18

Views 139

Durgam cheruvu cable bridge attracting telangana people. A large number of people visited the bridge to witness the new attraction of the city.there boating and floating restaurents are available for people,they enjoying with them and feeling happy.
#DurgamCheruvuCableBridge
#DurgamCheruvu
#TelanganaTourism
#Hyderabad
#Telangana

దుర్గం చెరువుపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జి అందాలు భాగ్యనగరానికి ప్రత్యేక శోభను తీసుకువస్తున్నాయి. ఈ దుర్గం చెరువు హ్యాంగింగ్ బ్రిడ్జి హైదరాబాద్ ప్రజలను ఆకట్టుకుంటోంది. ఇక్కడ బోటింగ్ పాయింట్ ని కూడా ఏర్పాటు చేయడంతో ప్రకృతి ప్రేమికులు ఆలా చెరులో బోటింగ్ చేస్తూ ప్రకృతిని ఎంజాయ్ చేస్తున్నారు. ఫ్లోటింగ్ రెస్టారెంట్స్ కూడా అందుబాటులో ఉండడం తో ఆహార ప్రియులు కూడా ఆనందిస్తుస్తున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS