IPL 2020 : David Warner Upset On Sunrisers Hyderabad Super Over Loss | SRH Vs KKR | Oneindia Telugu

Oneindia Telugu 2020-10-19

Views 1.2K

IPL 2020 SRH Vs KKR : A Super Over loss against the Kolkata Knight Riders left David Warner having to "bite his tongue" to stop himself saying something overtly harsh, but the Sunrisers Hyderabad captain admitted to being disappointed with the result.

#Ipl2020
#SRHVsKKR
#Umpire
#Kkrvssrh
#EoinMorgan
#DineshKarthik
#AndreRussell
#DavidWarner
#Priyamgarg
#SunRisersHyderabad
#Kolkataknightriders
#KaneWilliamson
#RashidKhan

గెలిచే మ్యాచ్‌లో ఓడటంపై సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ అసంతృప్తిని వ్యక్తం చేశాడు. అసలు ఈ ఓటమిపై ఏ మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదని, తన వద్ద మాటల్లేవన్నాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఆదివారం జరిగిన థ్రిల్లింగ్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ సూపర్ ఓవర్‌లో ఓడిన విషయం తెలిసిందే. హైదరాబాద్ విజయం కోసం వార్నర్ (33 బంతుల్లో 47 నాటౌట్) ఆఖరి బంతి వరకు పోరాడటంతో మ్యాచ్ టై అయి సూపర్ ఓవర్‌కు దారితీసింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS