L.Ramana continue As Telangana TDP president రాజకీయాలు ఛాలెంజ్ గా ఎదుర్కొంటాం | Oneindia Telugu

Oneindia Telugu 2020-10-20

Views 3

The Telugu Desam party committees were announced by the party national president on Monday. Incumbent President L.Ramana is the new president of Telangana TDP. Chandrababu Naidu made the final decision to continue L.Ramana.

#LRamana
#TelanganaTDPpresident
#ChandrababuNaidu
#TeluguDesamparty
#TRS
#Telangana
#partynationalpresident

రానున్న రాజకీయ పరిణమాలను ఛాలెంజ్ గా తీసుకుని పార్టీని విజయతీరాలకు చేర్చడమే లక్ష్యంగా పనిచేస్తానని తెలుగుదేశం తెలంగాణ అద్యక్షుడు యల్ రమణ స్పష్టం చేసారు. తెలంగాణ అద్యక్ష మార్పు తప్పదని ఊహాగాణాలు చెలరేగుతున్న తరుణంలో, మళ్లీ రమణ చేతికే పర్టీ పగ్గాలు అప్పగించి ఊహాగాణాలకు తెరదించింది పార్టీ అధిష్టానం. తెలుగుదేశం పార్టీ కమిటీలను పార్టీ జాతీయ అధ్యక్షుడు సోమవారం ప్రకటించారు. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ప్రస్తుత అధ్యక్షుడు ఎల్. రమణను కొనసాగిస్తూ చంద్రబాబు నాయుడు తుది నిర్ణయం తీసుకున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS