Kapil Dev Undergoes Angioplasty, Kapil Dev Is Stable After Heart Surgery || Oneindia Telugu

Oneindia Telugu 2020-10-23

Views 1K

Cricket legend Kapil Dev underwent an emergency coronary angioplasty after complaining of a "chest pain", Fortis Escorts hospital said in a statement on Friday. As per the statement, the 1983 World Cup-winning captain went to the hospital's emergency department at 1:00 am on October 23rd "with a "complaint of chest pain".
#KapilDev
#KapilDevhealth
#FortisEscortshospital
#Cricket
#Ipl2020

భారత క్రికెట్‌ దిగ్గజం, మాజీ కెప్టెన్ కపిల్ ‌దేవ్‌కు గుండెపోటు వచ్చింది. కుటుంబ సభ్యులు అతన్ని హుటాహుటిన ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కపిల్‌కు వైద్యులు యాంజియోప్లాస్టీ సర్జరీ చేశారని సమాచారం తెలుస్తోంది. అయితే అతని ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియల్సి ఉంది. గతకొంత కాలంగా కపిల్ డయాబెటిస్, ఇతర అనుబంధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.

Share This Video


Download

  
Report form