High Voltage Announcement, Here Is The Pawan Kalyan's New Project Details! || Oneindia Telugu

Oneindia Telugu 2020-10-25

Views 198

Powerstar Pawan Kalyan and Sithara Entertainments Production No 12 Film Announcement: Marking the special occasion of Dussehra festival, young producer Suryadevara Naga Vamsi of Sithara Entertainments banner has announced a film new with Powerstar Pawan Kalyan.
#TheKingOfAttitude
#PawanKalyan
#SitharaEntertainments
#SuryadevaraNagaVamsi
#SaagarKChandra
#SThaman
#PowerstarPawanKalyan
#Tollywoood

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వరుసగా సినిమాలు చేసేందుకు పక్కా ప్లాన్‌తో దూసుకెళ్తున్నాడు. పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ విడుదలకు సిద్దంగా ఉండగా, మరో రెండు సినిమాలు సెట్స్‌‌పైకి వెళ్లడానికి రెడీ అవుతున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ సితారా ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో మరో సినిమాకు పవర్ స్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. విజయదశమి పండుగను పురస్కరించుకొని ఆ సంస్థ ప్రాజెక్టు వివరాలను అధికారికంగా వెల్లడించింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS