IPL 2020 : CSK Officially Ruled Out Of IPL Play-Off | CSK Forever | Oneindia Telugu

Oneindia Telugu 2020-10-26

Views 6.9K

IPL 2020 playoffs race: Chennai Super Kings eliminated after Rajasthan beats Mumbai. IPL 2020 playoffs race: Chennai Super Kings, which has won three titles, had never finished below fourth place until the 13th edition.

#CSK
#Chennaisuperkings
#Ipl2020
#Dhoni
#CSKforever
#Msdhoni
#Rrvsmi

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా సాగుతోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020 సీజన్ 13వ ఎడిషన్..ఓ జట్టు పతనానికి శ్రీకారం చుట్టినట్టు కనిపిస్తోంది. ఇలాంటిదొకటి జరుగుతుందని కల్లో కూడా ఊహించని అంశాన్ని వాస్తవం చేసింది. టీ20 ఫార్మట్‌లో గానీ, ఐపీఎల్ టోర్నమెంట్‌లో గానీ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ వస్తోన్న చెన్నై సూపర్ కింగ్స్ పరాజయానికి సాక్షిగా నిలిచింది. భవిష్యత్తులో ఇదే జట్టు ఐపీఎల్‌లో కొనసాగే అవకాశాలు ఎంతమాత్రమూ ఉండకపోవచ్చు. ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్.. ప్లేఆఫ్ రేస్‌ నుంచి అవుట్ కావడం ఐపీఎల్ చరిత్రలో ఇదే తొలిసారి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS