IPL 2020,MI vs RCB Match Highlights,Mumbai Indians Put One Foot In The Play-Offs || Oneindia Telugu

Oneindia Telugu 2020-10-29

Views 4.6K

IPL 2020 : Suryakumar Yadav made a statement with an unbeaten 43-ball 79 as Mumbai Indians put one foot in the play-offs following their five-wicket victory over Royals Challengers Bangalore in Match 48 of IPL 2020 in Abu Dhabi on Wednesday (October 28).
#IPL2020
#MIvsRCB
#RCB
#viratkohli
#RohitSharma
#MumbaiIndians
#KieronPollard
#IshanKishan
#RoyalChallengersBangalore
#ABdeVilliers
#YuzvendraChahal
#NavdeepSaini
#cricket
#teamindia

ఐపీఎల్ 2020 సీజన్‌లో ముంబై ఇండియన్స్ అధికారికంగా ప్లే ఆఫ్ బెర్త్‌ను దక్కించుకుంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో బుధవారం జరిగిన మ్యాచ్‌లో బుమ్రా(3/14) అద్భుత బౌలింగ్‌కు సూర్యకుమార్ యాదవ్ సూపర్ బ్యాటింగ్‌ తోడవడంతో ముంబై 5 వికెట్లతో అద్భుత విజయాన్నందుకుంది. ఈ గెలుపుతో పాయింట్ల పట్టికలో తమ అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS