Donald Trump Administration Proposes to Scrap Computerised Lottery System to Select H-1B Visas.
#H1BVisas
#DonaldTrump
#ScrapH1BVisasLotterySystem
#H1BVisasComputerisedLotterySystem
#IndianITSector
#USElections2020
#America
#usjobs
అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్1బీ వీసాల జారీలో ప్రస్తుతం ఉన్న కంప్యూటరైజ్డ్ లాటరీ పద్ధతిని రద్దు చేసేందుకు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ప్రతిపాదన తీసుకు వచ్చింది.