Ipl 2020 : Sam Curran Will Be The Best All Rounder In All Formats - Gautam Gambhir | CSK
#GautamGambhir
#Gambhir
#SamCurran
#Ipl2020
#Chennaisuperkings
#CSK
#Dhoni
#Msdhoni
ఇంగ్లండ్ క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ ఆల్‌రౌండర్ సామ్ కరన్‌పై టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ ప్రశంసల జల్లు కురిపించాడు. అతనో అద్భుతమైన ఆల్‌రౌండరని కొనియాడాడు. రోజు రోజుకు ఎంతో పరణితి కనబరుస్తున్న సామ్.. రాబోయే రోజుల్లో అన్ని ఫార్మాట్లలో టాప్ మోస్ట్ ఆల్‌రౌండర్‌గా ఎదుగుతాడని జోస్యం చెప్పాడు.