అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో డొనాల్డ్ ట్రంప్ బిజీగా ఉన్నారు. క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. అయితే వైద్యులపై ట్రంప్ అక్కసును వెళ్లగక్కారు. కరోనా వైరస్ మరణాల సంఖ్యను పెంచుతున్నారని ఆరోపించారు. వారికి కావాల్సింది డబ్బులే గాక మరొటి కాదన్నారు.
#USElection2020
#DonaldTrump
#JoeBiden
#KamalaHarris
#RepublicanParty
#elections2020USA
#democraticparty
#UnitedStates