South Indian Star Kajal Aggarwal reveals her secret love with Gautam Kitchlu. She said that I had a seven years of friendship with Gautam and dated for 3 years. In Lockdown we came to understanding for marriage.
#KajalAggarwal
#GautamKitchlu
#KajalAggarwalMarriage
#KajalGautam
#Love
#KajalAggarwalWedding
#KajalGautamWedding
#KajalAggarwalWeddingphotos
#BusinessmanGautamKitchlu
#Tollywood
దక్షిణాదిలో అగ్రతార కాజల్ అగర్వాల్ నిరాడంబరంగా వివాహం చేసుకొని దాంపత్య జీవితంలోకి ప్రవేశించింది. సుదీర్ఘకాలంగా ప్రేమిస్తున్న గౌతమ్‌తో కాజల్ వివాహం అక్టోబర్ 30వ తేదీన ముంబైలోని హెటల్ తాజ్ కొలాబాలో జరిగిన విషయం తెలిసిందే. గౌతమ్‌తో ఉన్న రిలేషన్‌ను ఎన్నడూ బయటపెట్టని కాజల్ పెళ్లి తర్వాత తన ప్రేమ కథను తెలిపారు.