Congress Party MLA T. Jagga Reddy lashed out at the TRS government that it has not announced that it would come to the rescue of the farmers, who have lost their CROPS during the recent floods.
#HyderabadFloods
#TelanganaRains
#MLAJaggaReddy
#TRSgovernment
#CMKCR
#Farmers
#Crops
#Congress
రైతుల సమస్యలపై ప్రభుత్వం స్పందించి న్యాయం చేసే వరకు నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తామని కాంగ్రెస్ పార్టీ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పష్టం చేశారు. భారీ వర్షాలు.. వరదలతో తెలంగాణలో రైతులు నష్టపోయారని పేర్కొన్నారు.