COVID -19 : ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న కరోనా సెకండ్ వేవ్.. అప్రమత్తంగా ఉండాలంటున్న WHO

Oneindia Telugu 2020-11-07

Views 2.5K

The World Health Organization (WHO) has called on world leaders to "prepare for the next pandemic now" in order to avoid a battering as seen in the case of COVID-19.The call comes as the world is still struggling to suppress COVID-19 infections as national caseloads continue to rise steadily in most countries.
#COVID19
#WHO
#coronasecondwave
#coronasecondwaveindia
#WorldHealthOrganization
#TedrosAdhanomGhebreyesus
#Coronavirus
#COVID19casesinIndia
#COVID19Symptoms
#PMModi
#Lockdown
#china


ప్రపంచ దేశాధినేతలు మరో మహమ్మారిని ఎదుర్కోవడానికి సిద్దంగా ఉండాలని డబ్ల్యూహెచ్ఓ(వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్) పిలుపునిచ్చింది. తదుపరి సంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలు సంసిద్దమయ్యేలా వరల్డ్ హెల్త్ అసెంబ్లీ ముందు ఓ బలమైన ముసాయిదా తీర్మానాన్ని పెట్టబోతున్నట్లు తెలిపింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS