Bihar Election Results : The JD(U) on Tuesday exuded confidence that the NDA will again form a government in Bihar under Chief Minister Nitish Kumar as trends showed the political alliance marching ahead of the RJD-led Grand Alliance.
#Biharelectionresults2020
#ElectionResults2020
#NDA
#NitishKumar
#TejaswiYadav
#RJD
#JDU
#Electioncounting
#Biharelectionresults2020liveupdates
#PostalBallot
#Congress
#BJP
#Bihar
#PMModi
#RahulGandhi
#TejPratapYadav
#Mahagathbandhan
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి దూసుకుపోతోంది. అందులోనూ బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించబోతోంది. దీంతో ఎన్డీయే కూటమిలో భాగమైన నితీశ్ నేతృత్వంలోని జేడీయూను పక్కనబెట్టి బీజేపీ సీఎం పదవి తీసుకోవడం కానీ, లేక ఆర్జేడీ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయడం కానీ చేస్తుందన్న ఊహాగానాలు వెలువడుతున్నాయి. దీనిపై జేడీయూ అధికారికంగా స్పందించింది. ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయమని, నితీశ్ మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారని స్పష్టం చేసింది.