IPL 2020 Award Winners List, Stats, Prize Money | Oneindia Telugu

Oneindia Telugu 2020-11-12

Views 1

IPL 2020 Award Winners: Orange Cap, Purple Cap, Fairplay and other award winners. Complete list of award winners at IPL 2020 including Orange Cap, Purple Cap, Best Catch, Emerging Player, MVP

#Ipl2020
#MumbaiIndians
#DelhiCapitals
#MIVsDC
#KlRahul
#Ishankishan
#DevduttPadikkal
#JofraArcher
#Kagisorabada

కరోనా నేపథ్యంలో జరుగుతుందో లేదో అనుకున్న ఐపీఎల్ 2020 సీజన్ సూపర్ సక్సెస్ అయింది. మంగళవారం ఏకపక్షంగా సాగిన టైటిల్ ఫైట్‌లో ముంబై ఇండియన్స్ 5 వికెట్లతో ఢిల్లీ క్యాపిటల్స్ చిత్తు చేసి మళ్లీ టైటిల్ అందుకుంది. ఐపీఎల్ చరిత్రలో ముంబైకిది ఐదో టైటిల్ కాగా.. తొలిసారి ఫైనల్‌కు చేరిన ఢిల్లీ బంగారం లాంటి అవకాశాన్ని చేజేతులా చేజార్చుకుంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS