Pharmaceutical giant Pfizer on Wednesday said that its COVID-19 vaccine candidate was found to be 95 per cent effective in the final analysis of the Phase 3 trial, adding it had the required two-months of safety data and would apply for emergency US authorization within days.
#Pfizervaccine
#COVID19Vaccine
#Pfizer
#COVID19Vaccine
#WHO
#TedrosAdhanom
#COVID19
#COVID19vaccine
#COVAXVaccine
#COVAXScheme
#Coronavirusvaccine
#COVID19CasesInIndia
#Coronavirus
#WorldHealthOrganisation
#HealthMinister
#HarshVardhan
#PMModi
#India
కరోనా మహమ్మారితో అతలాకుతలమవుతున్న ప్రపంచానికి మోడెర్నా తర్వాత కరోనా వ్యాక్సిన్ తయారు చేస్తున్న ఫార్మా దిగ్గజం ఫైజర్ సంస్థ కీలక ప్రకటన చేసింది. కరోనా వ్యాధి సోకకుండా నిరోధించడంలో తమ కంపెనీ అభివృద్ధి చేసిన టీకా 95 శాతం సమర్థతను ప్రదర్శించిందని, సురక్షితం కూడా అని తెలిపింది.