TDP Slams YSRCP Decision To Spend Rs 254 Crore On YSR Statue

Oneindia Telugu 2020-11-19

Views 3.7K

Andhra Pradesh : Amaravati: Former minister and TDP leader Devineni Uma Maheswara Rao on Wednesday accused the YSRCP government of harming the farmers by reducing the Polavaram dam height on the one hand while indulging in self-aggrandisement by proposing to spend Rs 254 crore on a mammoth YSR statue complex at the project site.
#Ysjagan
#Andhrapradesh
#Ysrcp
#TDP
#Polavaram
#PmModi
#ChandrababuNaidu

అమరావతి: గోదావరి నదిపై ప్రతిష్ఠాత్మకంగా నిర్మితమౌతోన్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు వేగం పుంజుకుంటున్నాయి. వచ్చే ఏడాది చివరినాటికి ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. నిర్మాణ పనులను పర్యవేక్షించడానికి జల వనరుల శాఖ మంత్రి పీ అనిల్ కుమార్ యాదవ్ పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. వచ్చే ఏడాది చివర్లో ప్రాజెక్టును అందుబాటులోకి తెస్తామంటూ రెండు రోజుల కిందటే ప్రకటించిన ఆయన.. దానికి అనుగుణంగా నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS