“With the T20 World Cup scheduled next year - if you look at the Indian team, it requires someone good at the de@th. It is great to see the likes of Mohammed Shami and Navdeep Saini bowl with such confidence in the de@th. Natarajan being a left-armer will be the X-factor,” VVS Laxman told.
#VVSLaxman
#TNatarajan
#SunrisersHyderabad
#SRH
#IPL2020
#T20WorldCup
#Cricket
#TeamIndia
ఐపీఎల్ 2020 సీజన్‌లో తనదైన యార్కర్లతో యావత్ క్రికెట్ ప్రపంచ దృష్టిని ఆకర్షించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ పేసర్ నటరాజన్.. బౌన్సర్లు, స్లో బాల్స్ కూడా వేయగలడని ఆ జట్టు మెంటార్ వీవీఎస్ లక్ష్మణ్ అన్నాడు. అంతేకాకుండా అవకాశమిస్తే టీ20 ప్రపంచకప్‌లో అతను భారత్‌కు కీలక బౌలర్ అవుతాడని అభిప్రాయపడ్డాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున సూపర్ పెర్ఫామెన్స్ కనబర్చిన నట్టూ ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు ఎంపికైన విషయం తెలిసిందే.