GHMC Elections 2020 : Nominations Are Closed,Clear Idea On Cadidates List By The End Of The Day

Oneindia Telugu 2020-11-22

Views 2.6K

Nominations for GHMC elections closed on Friday afternoon at 3PM.On last day approximately above 600 nominations received by EC.The State Election Commission (SEC) on Tuesday released the Greater Hyderabad Municipal Corporation (GHMC) elections notification.
#GHMCElections2020
#GHMCElections2020Nominations
#GHMCElections2020CadidatesList
#Hyderabad
#GHMCElections
#GreaterElections
#Telangana


గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌(జీహెచ్ఎంసీ) ఎన్నికల నామినేషన్ల పర్వం శుక్రవారం(నవంబర్ 20) మధ్యాహ్నంతో ముగిసింది. చివరి రోజు కావడంతో... దాదాపు 600 పైచిలుకు నామినేషన్లు దాఖలైనట్లు సమాచారం. పలు పార్టీల నేతలు ర్యాలీగా వెళ్లి అధికారులకు నామినేషన్లు సమర్పించారు. ఇక స్క్రూటినీ ప్రక్రియ ఈ రోజు సాయంత్రానికల్లా ముగుస్తుంది ఆ తర్వాత గ్రేటర్ ఎన్నికల్లో ఎంతమంది పోటీలో ఉంటారు అనేది ఈ రోజు సాయంత్రానికల్లా తేలనుంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS