ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉపద్రవం ముంచుకొస్తుంది . వరుస తుఫాన్ల గండం పొంచి ఉంది. ఇప్పటికే అక్టోబర్లో కురిసిన భారీ వర్షాలు, ప్రస్తుతం నివర్ తుఫాను నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోలుకోలేని దెబ్బతింది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో రెండు తుఫాన్ల ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
#BureviCyclone
#TaketiCyclone
#AndhraPradesh
#RainsInAP
#NivarCyclone
#BayofBengal
#NivarCycloneUpdate
#Tamilnadu
#HeavyRainsInAP
#RainsInTamilNadu
#Nivar
#Heavyrains
#Weather
#ChennaiRain
#NivarEffectOnAP
#GatiCyclone
#Cyclone
#StayHome
#Chennai