India Vs Australia 2020 : Former India opener Gautam Gambhir feels Virat Kohli 's team will keep facing the problem of imbalance till it finds a suitable replacement for a half-fit Hardik Pandya as his nearest competitor Vijay Shankar is not of same level.
#Indvsaus
#Gambhir
#Hardikpandya
#Teamindia
#Indiavsaustralia
#ViratKohli
#Vijayshankar
ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేయడానికి ఫిట్‌గా లేకపోతే ఆరో బౌలింగ్ ఆప్షన్ ఎక్కడ అని టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ప్రశ్నించాడు. పాండ్యాకు ప్రత్యామ్నాయాన్ని కనిపెట్టే వరకు భారత జట్టులో అసమతుల్యత ఉంటుందన్నాడు. మరో ఆల్‌రౌండర్‌గా విజయ్ శంకర్ ఉన్నప్పటికీ హార్దిక్ స్థాయిలో సత్తా చాటలేడని గౌతీ పేర్కొన్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో భారత్ 66 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఐదుగురు బౌలర్లతోనే బరిలోకి దిగిన ఈ మ్యాచ్‌లో ఆసీస్ 374 పరుగుల భారీ స్కోరు సాధించింది. పూర్తి ఫిట్‌నెస్‌తో లేని కారణంగా హార్దిక్ బౌలింగ్‌కు దూరంగా ఉన్నాడు