హోండా హార్నెట్ 2.0 ఫస్ట్ రైడ్ రివ్యూ

DriveSpark Telugu 2020-12-01

Views 119

భారత మార్కెట్లో హోండా తన సెకండ్ జనరేషన్ హార్నెట్ 2.0 ని విడుదల చేసింది. ఈ మోటారుసైకిల్ ధర 1.27 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది ఇప్పుడు కొంత ఖరీదైనది అయినప్పటికీ ఇందులో చాలా మార్పులు జరిగాయి. కొత్త హార్నెట్ 2.0 ఇప్పుడు నిజంగా స్పోర్టిగా కనిపిస్తుంది. ఇది మంచి పవర్ పుల్ ఇంజిన్‌ను కలిగి ఉంది.

మేము ఇటీవల రెండు రోజులు పాటు ఈ మోటారుసైకిల్‌పై నగరం చుట్టూ మరియు హైవేలో ప్రయాణించాము. హార్నెట్ 2.0 నిజంగా చాలా అద్భుతంగా ఉంది. ఈ కొత్త హార్నెట్ 2.0 గురించి పూర్తి ఈ వీడియోలో తెలుసుకుందాం..

హోండా హార్నెట్ 2.0 ఫస్ట్ రైడ్ రివ్యూ గురించి మరింత సమాచారం తెలుసుకోవాలనుకుంటున్నారా.. అయితే ఈ వీడియో చూడండి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS