GHMC Election Results counting will begin at 8am

Oneindia Telugu 2020-12-04

Views 2.3K

The counting of votes in Greater Hyderabad Municipal Council election will begin at 8am on Friday amid elaborate security arrangements. Counting centres have been set up at 30 places and 8,152 officials will be engaged in the process, which will be recorded in CCTV cameras.

#GHMCElectionResults
#GHMCvotescounting
#GreaterHyderabadMunicipalCouncilelection
#TRS
#BJP
#AIMIM
#CMKCR
#Countingcentres

గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌(జీహెచ్ఎంసీ) ఎన్నిక‌ల ఫలితాలు నేడు(డిసెంబర్ 4) వెలువడనున్నాయి. టీఆర్ఎస్-బీజేపీ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా సాగిన ఈ ఎన్నికల సమరంలో అంతిమ విజేత ఎవరన్నది నేటితో తేలిపోనుంది. ఎగ్జిట్ పోల్ ఫలితాలన్నీ అధికార టీఆర్ఎస్ పార్టీకే పట్టం కట్టిన నేపథ్యంలో... ఎన్నికల ఫలితాలు కూడా అలాగే ఉండబోతున్నాయా... లేక అంచనాలు తలకిందులవబోతున్నాయా అన్న ఉత్కంఠ నెలకొంది. గ్రేటర్ పరిధిలోని మొత్తం 150 డివిజన్ల ఓట్ల లెక్కింపు కోసం ఇప్పటికే
అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS