Ind vs Aus 2020,T20 :T Natarajan Is A Brilliant Bowler For India In This Series - Harbhajan Singh

Oneindia Telugu 2020-12-08

Views 112

Ind vs Aus 2020,T20 : Harbhajan Singh's comments come after Natarajan shone with figures of 2/20 in India's 6-wicket win over Australia in the 2nd T20I. Natarajan, who picked up 3 wickets on his T20I debut on Friday.
#IndvsAus2020
#TNatarajan
#IndvsAusT20Series
#HarbhajanSingh
#ViratKohli
#YuzvendraChahal
#HardikPandya
#RavindraJadeja
#JaspritBumrah
#RohitSharma
#IndVsAus
#KLRahul
#ShreyasIyer
#TeamIndia
#Cricket

ఆస్ట్రేలియాతో మూడు టీ20ల సిరీస్‌లో మరో మ్యాచ్ మిగిలుండగానే భారత్ సిరీస్ కైవసం చేసుకోవడంపై వెటరన్ క్రికెటర్ హర్భజన్ సింగ్ స్పందించాడు. ఇండియా టూడేతో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.'నటరాజన్‌ను చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. వ్యక్తిగత జీవితంలో కష్టాలు అధిగమించిన తీరు, ప్రస్తుతం ఆసీస్‌ టూర్‌లో అదరగొడుతున్న విధానం అద్భుతం.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS