Basavatarakam Cancer Hospital Awarded as 6th Best Cancer Hospital in India : Balakrishna

Oneindia Telugu 2020-12-08

Views 13

TDP MLA Nandamuri Balakrishna spoke with media while announcing on Saturday that the Basavatarakam Indo-American Cancer Hospital has secured the sixth rank among the best cancer hospitals in India.
#BasavatarakamCancerHospital
#NandamuriBalakrishna
#Basavatarakam6thBestCancerHospitalinIndia
#BasavatarakamIndoAmericanCancerHospital
#bestcancerhospitalsinIndia
#BasavatarakamIndoAmericanCancerHospitalResearchInstitute

మానస రీసెర్చ్ హెల్త్ కేర్ సర్వే లో దేశంలోనే ఆరో ఉత్తమ క్యాన్సర్ హాస్పిటల్ గా హైదరాబాద్ లోని బసవతారకమ్మ కాన్సర్ హాస్పిటల్ అవార్డు అందుకుంది. దీనిపై స్పందిస్తూ ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ ప్రెస్ మీట్ నిర్వహించి తమ ఆనందం వ్యక్తం చేశారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బసవతారకం ఆస్పత్రికి 2011లో ఉత్తమ హాస్పిటల్ పరంగా 13వ స్థానం లభించిందని.. 2020 నాటికి 6వ స్థానానికి చేరుకుందని తెలిపారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS