Nepal announces newly measured height of Mount Everest as 8848.86 metres. Nepal's Foreign Minister Pradeep Gyawali announces the new height of Mount Everest.
#MountEverest
#Everest
#Nepal
#newheightofMountEverest
#PradeepGyawali
#NepalForeignMinister
ప్రపంచంలోనే అతి ఎత్తయిన, అత్యున్నత శిఖరం ఎవరెస్ట్ ఎత్తుపై కొన్నేళ్లుగా తర్జనభర్జనలు సాగుతున్నాయి. దశాబ్దాల తరబడి హిమాలయ పర్వత పీఠభూముల్లో చోటు చేసుకుంటోన్న మార్పుల వల్ల మౌంట్ ఎవరెస్ట్ ఎత్తులోనూ హెచ్చుతగ్గులు నమోదై ఉండొచ్చనే చర్చ ఇన్నాళ్లూ సాగుతూ వచ్చింది.