Year Ender : 2020 begin with CAA NRC ,ends with agri bills issue.
#Farmbills
#Agribills
#Agriculturebill2020
#PmModi
#Amitshah
#CentralGovernment
#Farmers
#Yearender
#India
#CAA
#Nrc
#Delhi
ఈ ఏడాది ఆరంభంలో సీఏఏ వ్యతిరేక నిరసనలు... ముగింపుకు వచ్చేసరికి రైతు నిరసనలు... ఈ రెండూ అంతర్జాతీయ సమాజ దృష్టిని ఆకర్షించినవే. సీఏఏ ముస్లిం వ్యతిరేక చట్టంగా విమర్శలు మూటగట్టుకోగా.. కేంద్రం తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలపై రైతు లోకం నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.