#NiharikaKonidelaWedding : All Mega Heroes In one Frame | Pawan Kalyan| Sangeeth | Viral

Oneindia Telugu 2020-12-09

Views 7.9K

#NiharikaKonidelaWedding: Pawan Kalyan Aadya ANd Akira Nandan Off To Udaipur For Niharika Wedding. All Mega heroes in one frame. Niharika And Chaitanya, Chiru Steps For Chiranjeevi Songs In Sangeeth Event.A video from Mega daughters wedding where Chiranjeevi was seen dancing is making rounds on social media.
#NiharikaKonidelaWedding
#NisChayWedding
#PawanKalyanPicOfTheEvent
#NiharikaKonidelaChaitanyamarriage
#NiharikaKonidelaChaitanyawedding
#sangeet
#alluarjun
#NisChay
#AkiraNandan
#allusnehareddy
#nagababu
#Udaipur
#chiranjeevi
#నిహారిక కొణిదెల

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని హాట్‌టాపిక్స్‌లో ఒకటిగా నిలిచింది మెగా డాటర్ వెడ్డింగ్. అవును మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారికా పెళ్లి వేడుకలు చాలా గ్రాండ్‌గా జరుగుతున్నాయి. ఉదయ్‌పూర్ వేదికగా జరుగుతున్న ఈ డెస్టినేషన్ వెడ్డింగ్‌కు అతిరథమహారథులు హాజరుకానున్నారు. ఇప్పటికే మెగా ఫ్యామిలీ వెడ్డింగ్ వెన్యూకు చేరుకుని సందడి చేసేస్తోంది. మొత్తానికి చివరిగా కూతురు వివాహానికి బాబాయ్ పవన్ కళ్యాణ్ చేరుకుని ఆ కిక్కే వేరప్పా అని అనిపించారు. ఆట పాటలతో ఉదయ్ పూర్ ప్యాలెస్ సందడిగా మారింది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి వేసిన స్టెప్పులు, కాబోయే వధూవరులు వేసిన డాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS